Home » India A vs Australia A
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌కు భారత్-ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎంపిక అయ్యాడు.
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో (India A vs Australia A ) కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, నితీశ్‌కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్‌లు ఘోరంగా విఫలం అయ్యారు.
ఆస్ట్రేలియా-ఏతో రెండో అనధికారిక టెస్టుకు ముందు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) విఫలం అయ్యాడు.
ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న సిరీస్‌ల కోసం భారత్-ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎంపిక అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు