Home » INDIA Alliance protest
పార్లమెంట్లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే యువకులు పార్లమెంట్ లో దాడికి పాల్పడ్డారని అన్నారు.
పార్లమెంట్లో దాడి జగరటమంటే..ఆ దాడి దేశంపై జరిగినట్లే, అంబేద్కర్ గుండెపై జరిగినట్లే అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టు నేతలు అన్నారు.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.
దీంతో ఈ సెషన్ లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో సుప్రియసూలే, శిశిథరూర్, ఫరూఖ్ అబ్దుల్లా, కార్తీ చిదంబరం ఉన్నారు.