Home » India cricket team
టీమిండియా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 247పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. ఫలితంగా 100 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూశారు. గురువారం లార్డ్స్ లో ఇంగ్లాండ్ - భారత్ మధ్య రెండో వన్డే జరిగింది.
సౌరవ్ గంగూలీ శుక్రవారం తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. లండన్ వీధుల్లో భార్య డోనా, కుమార్తె సనా, తన స్నేహితులతో కలిసి గంగూలీ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు టీంతో ఉండడం తప్పనిసరి కాగా, ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.
టాస్ గెలిచిన తర్వాత మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ జట్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అయితే అతను విఫలం చెందాడు. కానీ...ఆరో ఓవర్ విశ్వ ఫెర్నాండో వేసిన బంతిని బాల్ ను రోహిత్ మిడ్...
పరిమిత ఓవర్లతో పాటు టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో ఈ మాజీ కెప్టెన్ 100టెస్టుపై మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది మొహాలీ వేదికగా మార్చి 4...