Home » INDIA GANDHI
సీనియర్ కాంగ్రెస్ లీడర్,తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా పేరుపొందిన థరూర్ అప్పుడప్పుడూ తన ట్వీట్లతో నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి ను�