india pm mody tour

    PM Modi : నలభై ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ

    August 25, 2023 / 11:16 AM IST

    PM Modi : నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ ఏథెన్స్‌లో అడుగుపెట్టగానే గ్రీస్‌లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ �

10TV Telugu News