Home » India politics
అటు కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఇటు.. కన్యాకుమారీ టు కశ్మీర్ వరకు..
ఇది కూడా మోదీ, అమిత్షా ధ్వయం స్ట్రాటజీలో భాగమని భావిస్తున్నారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కాలంగా వీరిదే ఆధిపత్యం ఉంది. ఏ కూటమి ఏర్పడినా, అందుకు ఎవరు ప్రయత్నాలు చేసినా చివరికి ఈ రెండు పార్టీల చేతుల్లోకి వెళ్తున్నాయి.
దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవా?ఆమ్ ఆద్మీ పార్టీ.. చీపురు పట్టింది. ఒక్కో రాష్ట్రాన్ని ఊడ్చేయాలనుకుంటోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఈ చిన్న పార్టీ..