india sat missile

    భారత్ ఏ శాట్ ప్రయోగం ముందే తెలుసు – అమెరికా రక్షణ శాఖ

    March 31, 2019 / 04:22 AM IST

    భారత్‌పై నిఘా పెట్టలేదని అమెరికా రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏ – శాట్ ప్రయోగం ముందే తెలుసని వెల్లడించింది. ఇండియా ఇటీవలే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ – శాట్ పరీక్ష చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణ

10TV Telugu News