Home » India Test Captain
ఆసియా కప్ 2025 టీ20 ఫార్మాట్లో యూఏఈలో జరుగుతుంది. పాకిస్థాన్‌తో కలిసి భారత్ గ్రూప్ ఏలో ఉంది. ఆసియా కప్ 2025 జట్టును భారత్ ఇంకా ప్రకటించలేదు.
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్నాడు.
తాను టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆయన వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.