Home » India U-19
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు ఇంగ్లాండ్ యంగ్ లయన్స్‌పై 231 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమి(ఎన్సీఏ)లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.
అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో కంగారూ జట్టును ఓడించడం ద్వారా 2023 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ యువ ప్లేయర్లు పట్టుదలతో ఉన్నారు.
U-19 Asia Cup 2023 : దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో టీమ్ఇండియాకు షాక్ తగిలింది.