Home » India u19 vs England U19
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన సూర్యవంశీ.. 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులో ఒక ఫోర్, రెండు సిక్సులు ఉన్నాయి.
భారత అండర్-19 వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ -19 జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు.