Home » India vs Australia 4th T20
India vs Australia 4th T20 : మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది.
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పుర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగో టీ20 మ్యాచులో తలపడ్డాయి.