India vs Australia

    సిడ్నీ టెస్టు : అశ్విన్ డౌటే

    January 2, 2019 / 06:38 AM IST

    సిడ్నీ : చారిత్రక విజయం సాధించాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా 2-1 తేడాతో గెలుపొందిన టీమిండియా ఫుల్‌జోష్‌లో ఉంది. చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా గెలుపొందాలని కోహ్లీ టీం భావిస్తోంది. 2019, జనవరి 3వ తే�

10TV Telugu News