India vs Australia

    ఒకటిస్తే.. దానికి రెండింతలు తిరిగిస్తా: పంత్

    January 17, 2019 / 11:02 AM IST

    విరామ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న పంత్.. ఆసీస్‌ పర్యటనలో స్లెడ్జింగ్‌‌ను రిషభ్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన స్లెడ్జింగ్‌ను తన తల్లి, సోదరి కూడా చక్కగా ఎంజాయ్‌ చేశారని రిషభ్‌ తాజాగా చెప్పుకొచ్చాడు.

    ధోనీతో కలిసి బ్యాటింగ్ చేయడం కలిసొస్తుంది: విరాట్ కోహ్లీ

    January 16, 2019 / 09:56 AM IST

    ధోనీ భాయ్.. క్రీజులోకి వచ్చే ముందు వరకూ వికెట్లు కోల్పోయి మేమంతా అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత చక్కని భాగస్వామ్యాన్ని కొనసాగించాం. ఈ దశలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు నానా కష్టాలు పడ్డాం.

    లెక్కసరి: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం

    January 15, 2019 / 11:46 AM IST

    ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.

    బ్యాటే కాదు.. చేతులూ ఊపాలి : హిట్ మ్యాన్ రోహిత్.. డ్యాన్స్ లో ఫట్!

    January 13, 2019 / 11:33 AM IST

    క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడంటే చాలు.. పరుగుల సునామీ సృష్టిస్తాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంతులను బౌండరీలు దాటిస్తూ ఆట ఆడేసుకుంటాడు. ఒకసారి బ్యాట్ ఊపాడంటే అంతే సంగతులు.. బంతి దొరకడానికి మరో మ్యాచ్ సమయం పడుతుంది.

    తొలివన్డే: రోహిత్ ఒంటరిపోరు: భార‌త్‌కు తప్పని ఓటమి

    January 12, 2019 / 11:21 AM IST

    భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన టీమిండియాను గట్టెక్కించలేకపోయింది. టాప్ అండ్ మిడిలార్డర్ విఫలం కావడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది.

    సిడ్నీలో ఇరగదీశాడు : రోహిత్ శర్మ అద్బుత సెంచరీ

    January 12, 2019 / 09:56 AM IST

    ఇండియా – ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే లో రోహిత్ శర్మ ఇరగదీశాడు. మ్యాచ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆదుకున్నాడు. 133 బంతుల్లోనే 129 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 103 స్ట్రయిక్ రేట్ తో..

    భారత్ లో ఆసీస్ టూర్ : హైదరాబాద్ లో ఫస్ట్ వన్డే

    January 10, 2019 / 11:29 AM IST

    టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20, వన్డేల మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. పేటీఎం హోం సిరీస్ లో భాగంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13వరకు ఐదు వన్డేలు, రెండు టీ20 సిరీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి.

    సిడ్నీ టెస్టు : కష్టాల్లో ఆసీస్

    January 5, 2019 / 04:40 AM IST

    సిడ్నీలో తిరుగులేని స్థితిలో భారత్. తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్డ్ పంత్ భారీ శతకం తృటిలో పుజారా డబుల్ సెంచరీ మిస్ మెరిసిన జడేజా సిడ్నీ : కల సాకారమవుతుందా ? ఆసీస్ గడ్డపై రికార్డులు సృష్టించిన టీమిండియా మరో విజయానికి తహతహలాడుతోంది. సిడ్నీ టె

    ఫైనల్ టెస్టు: రిషబ్ పంత్ సెంచరీ రికార్డ్

    January 4, 2019 / 05:17 AM IST

    టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆసీస్ విసిరిన బంతులను బౌండరీలు దాటిస్తూ సెంచరీ నమోదు చేశాడు.

    పుజారా సెంచరీ రికార్డుల మోత.. 

    January 3, 2019 / 07:16 AM IST

    ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో భారత ఓపెనర్ చటేశ్వర్ పుజారా వరుసగా మూడో సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్ తో సిడ్నీ వేదికగా భారత్ నాల్గో టెస్టు ఆడుతోంది. ఈ టెస్టులో పుజారా మూడో సెంచరీ పూర్తి చేశాడు.

10TV Telugu News