Home » India vs Bangladesh Match
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. చివరికి రెండు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ నెల 22 నుంచి 26 వరకు బంగ్లా దేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. అయితే రెం�
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడవ రోజు 133/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 150 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆ�
మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. రెండో వన్డేలో బొటనవేలికి గాయమైనప్పటికీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు
జడేజా, మహ్మద్ షమీల స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను భర్తీచేసే అవకాశం ఉంది. సౌరభ్, సైనీ ఇద్దరూ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఇండియా ఏతో పర్యటనలో ఉన్నారు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం రెండో వన్డే జరుగుతుంది. మ్యాచ్ సందర్భంగా మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్లో స్లిప్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో రోహిత్ బొటన వేలుకు గాయమైంది. అయితే, స్కానింగ్ తీయించ�
టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది