Home » india vs new zealand match
మ్యాచ్ జరుగుతున్నంతసేపు స్టేడియంలోని క్రికెట్ అభిమానులు టీమిండియా నామస్మరణ చేశారు. క్రీడారంగం పట్ల మన దేశానికి ఉన్న ఉత్సాహానికి ఈ ఘటనే నిదర్శనమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రశంసించారు.
IND vs NZ T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ ఆదివారం లఖ్‌నవూలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసింది. 100 �
బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో ధోని కొబ్బరి బోండా తాగుతూ టీం సభ్యులతో ముచ్చటిస్తున్నారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, తదితర టీం సభ్యులు ధోనితో సంభాషిస్తున్నారు.
స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్‌లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్‌స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్‌లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ �
మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేశ�
ఈనెలలో న్యూజిలాండ్ టీమిండియాతో టీ20 సిరీస్ ఆడుతుంది. ఇందుకోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇద్దరు సీనియర్ఆ టగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. కేన్ విలియమ్సన్, టీమ్ సౌథీ లేకపోవటంతో జట్టు బాధ్యతలను �
జనవరి నెలలో టీమిండియా 11 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ఐదు టీ20లు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగే ఈ మ్యాచ్‌లన్నీ స్వదేశంలోని మైదానాల్లోనే జరుగుతాయి.
కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్‌లో అందరిచూపు పంత్‌పై ఉంది.
టీమిండియాలో రిషిబ్, సంజూ ఇద్దరూ నైపుణ్యత కలిగిన ఆటగాళ్లు. ఇద్దరూ వికెట్ కీపర్, బ్యాటర్లు. ఆటతీరులో ఎవరిస్టైల్ వారిదే. అయితే, పంత్ టెస్టుల్లో తనదైన రికార్డును సుస్థిరం చేసుకున్నాడు. కానీ, వన్డేలు, టీ20ల్లో మాత్రం ఆమేరకు తన స్థానాన్ని సుస్థిరం చ�