Home » India vs Newzeland
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో.. కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి.. కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 4, సిరాజ్ 3 వికెట్లు తీశారు.
టీ 20 ప్రపంచ కప్ లో భారత జట్టు.. మరో ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ లో.. కీలక పోరులో భారత్ తలపడుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన కోహ్లీ గ్యాంగ్.. రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆడుతోంది.