T20World Cup: న్యూజిలాండ్‌తో ఇండియా కీలక మ్యాచ్.. టాపార్డర్ ఢమాల్

టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ లో.. కీలక పోరులో భారత్ తలపడుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన కోహ్లీ గ్యాంగ్.. రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆడుతోంది.

T20World Cup: న్యూజిలాండ్‌తో ఇండియా కీలక మ్యాచ్.. టాపార్డర్ ఢమాల్

India

Updated On : November 1, 2021 / 7:43 AM IST

T20World Cup: టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ లో.. కీలక పోరు ఆడుతోంది భారత్. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన కోహ్లీ గ్యాంగ్.. రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే.. టోర్నమెంట్ లో భారత్ తర్వాత దశకు చేరుకోనుంది. ఒత్తిడిలో ఉన్న కోహ్లీ సేన.. బలమైన కివీస్ ను ఎలా ఎదుర్కొంటుందన్నది ఉత్కంఠగా మారింది.