Home » India vs New Zealand
IND vs NZ T20 Match: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (126) సెంచరీత
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సైతం భారత్ కైవసం చేసుకుంది. మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై తిరుగులేని విజయం సాధించింది. భారీ పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి టీ20 మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియంలలో ఇదీ ఒకటి.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నేడు జరిగే మ్యాచ్ లో విజయం సాధించే
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 1న మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరుగ్గా 1-1 విజయంతో రెండు టీంలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బుధవారం జ�
న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైన హార్దిక్ సేనకు రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక విజయం సాధి�
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇండియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి ది
రాంచీలో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో 16 మ్యాచ్‌లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది.