Home » India vs West Indies series
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం సాయంత్రం 3వ టీ20 మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులు రాత్రి 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
రెండో టీ20లో వెస్టండీస్ సత్తా చాటింది. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టండీస్ బౌలర్ మెకాయ్ ధాటికి ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. మెరుపు వేగంతో మెకాయ్ వేసిన బంతులకు భారత్ బ్యాట్స్మెన్ �
ప్రముఖ బ్యాట్స్మెన్ కేఎల్.రాహుల్ కరోనా బారిన పడ్డారు. ఈ నెల 29న ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్కు సిద్ధమవుతున్న దశలోనే రాహుల్కు కరోనా సోకింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన టోర్నీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.