Home » India Weather
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
బుధవారం సౌరాష్ట్ర, కచ్ లో, బుధవారం, గురువారం గుజరాత్ రీజియన్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా