Home » India Women Cricket team
ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా.. తొలి మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది.
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన సెంచరీల మోత మోగించడంతో టీమిండియా మహిళల టీమ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తొలుత తడబడింది. చివరికి రెండు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.