Home » india
ట్రంప్‌ను కలిసి ఎదుర్కుందామంటూ చైనా సిగ్నల్
మట్టినమూనాలలో బంగారం ఆనవాళ్లు ఉన్నప్పటికీ, ఇంకా పూర్తిస్థాయి పరిశోధన అవసరమని తెలిపారు. జీఎస్ఐ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో 40 కంటే ఎక్కువ ప్రాజెక్టులపై పని చేస్తోందని, జబల్పూర్ ప్రాంతం వాటిలో ముఖ్యమైనదని తెలిపారు. ఈ ప్రాంతం భౌగోళికంగా సంపన�
ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ పుతిన్ పర్యటనను కన్ ఫర్మ్ చేశారు.
ట్రంప్ ఎఫెక్ట్..నెక్స్ట్ జరగపోయేది ఏంటి ..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ టారిఫ్ బాంబ్ పేల్చేశారు. మరోసారి ఇండియాపై టారిఫ్‌లు విధించారు.
ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందన్నారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ తన పైత్యాన్ని చూపించారు.
భారత దేశంపై సుంకాల పెంపు విషయం గురించి ట్రంప్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు.
“భారత్ సరైన ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. వాళ్లు మనతో ఎక్కువగా బిజినెస్ చేస్తున్నారు. కానీ మనం వాళ్లతో చేయడం లేదు. అందుకే 25 శాతంపై సెటిల్ అయ్యాం కానీ, ఇప్పుడు అది చాలా భారీగా పెంచనున్నాను" అని అన్నారు.
చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్ చారిత్రాత్మకంగా తన చమురులో ఎక్కువ భాగాన్ని మధ్యప్రాచ్యం నుండి కొనుగోలు చేసింది.