Home » india
ట్రంప్ చర్యల ప్రభావం గురించి ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ట్రంప్ ఓ సుంకాలరాయుడు
డైరీ, ప్రాసెస్ చేసిన ఆహారం, టీ, సముద్ర ఉత్పత్తులు వంటి వస్తువులు ఇప్పుడు 25-27% సుంకం స్లాబ్‌కి వస్తాయి.
దెబ్బకు దెబ్బ టైప్ లో భారత్ కూడా అమెరికా మీద కౌంటర్ టారిఫ్ లు విధిస్తే ఏమవుతుందనే సందేహం కూడా వస్తుంది.
ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.
ఈ కీలక మార్పునకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
క్షిపణి ఆధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. డీఆర్డీఓ, సాయుధ దళాలు, ఇందులో భాగస్వామ్యమైనవారికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
తగ్గేదేలే.. రష్యా బంధంపై తేల్చేసిన భారత్..!
వారిద్దరి పనితీరు పట్ల బోర్డు అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కాకుండా రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్‌కు దూరమవుతాడు.