Home » india
Vehicle Sales : కరోనా వేళ వాహన అమ్మకాలు భారీగా పడిపోయాయి. సుమారు 14 నెలల పాటు దేశ వ్యాప్తంగా వివిధ ఆంక్షలు ఉండటంతో విక్రయాలు భారీగా తగ్గాయి. ఇక జూన్ నెలలో సడలింపు ఇవ్వడంతో విక్రయాలు భారీగా పెరిగాయి. జూన్ నెలలో అన్ని వాహన శ్రేణులలో కలిపి 12,17,151 యూనిట్లు అమ్�
Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ
టీమిండియా.. లంకతో ఆడాల్సిన ఆరు మ్యాచ్ ల పరిమిత ఓవర్ల క్రికెట్ శుక్రవారం వాయిదా పడింది. ఆతిత్య జట్టులో కొవిడ్ కలకలం మొదలవడంతో జులై 13న జరగాల్సిన మ్యాచ్ జులై 17కు మార్చారు.
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇండియా వ్యాప్తంగా 2021 జులై 26 నుంచి జులై 27వరకూ రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
భారత మహిళా క్రికెట్ జట్టు యంగ్ సెన్సేషన్, ఓపెనర్ బ్యాట్స్ ఉమెన్ షెఫాలి వర్మ 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.
శుక్రవారం(జులై-9,2021) మాస్కోలో జరగనున్న భారత్- రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో అఫ్గానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకునేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
కోవిడ్ వ్యాక్సినేషన్ ఫ్లాట్ ఫాం కోవిన్(CoWIN)యాప్ ను ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రవాణా చరిత్రలోనే ఇదో కొత్త అధ్యాయానికి శ్రీకారం. 9 దేశాలు దాటి..ఫిన్లాండ్ To ఇండియాకు సరుకు తరలింపు జరుగుతోంది. ఫిన్లాండ్ నుంచి ఇండియాకు సరుకు రవాణా చేయటం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో..చాలా తక్కువ సమయంలోనే జరిగుతోంది.