india

    ఇండియాలోని అమెరికన్లను తీసుకెళ్లడానికి 3రోజుల్లో స్పెషల్ విమానాలు

    March 28, 2020 / 11:34 AM IST

    భారత్‌లో ఉన్న 2వేల మంది అమెరికన్లను తిరిగి తీసుకెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం మూడు రోజుల్లో విమానాలను సిద్ధం చేయనుంది. లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజులుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇండియాలో చిక్కుకుపోయారు అమెరికన్లు. కరోనా వ్యాప్తిని అడ�

    దేశీయ విమానాలపై బ్యాన్ పొడగింపు…ఏప్రిల్-14వరకు ఎగరటానికి వీల్లేదు

    March 27, 2020 / 03:22 PM IST

    కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు వారం రోజుల పాటు బ్యాన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు దేశీయ విమనసర్వీసులపై బ్యాన్ పొగడించబడిం

    దక్షిణ కొరియా బాటలోనే టెస్టింగ్…5లక్షల యాంటీబాడీ కిట్స్ కోరిన ICMR

    March 27, 2020 / 03:06 PM IST

    కరోనా వైరస్(COVID-19)టెస్టింగ్ ను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా…వైరస్ నిర్ధారణ కోసం 5 లక్షల యాంటీబాడీ కిట్లను సరఫరా చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మ్యానుఫ్యాక్చరర్స్(తయారీదారులు)ను ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాలో చేస�

    మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

    March 27, 2020 / 10:52 AM IST

    మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�

    15 గ్రామాలకు తాళం : 100మందిని కలిసిన కరోనా మృతుడు…23మందికి పాజిటివ్

    March 27, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్(COVID-19)సోకి మార్చి-18,2020న పంజాబ్ లో 70ఏళ్ల వృద్ధుడు మరణించిన విషయం తెలిసిందే. పంజాబ్ లో అదే తొలిమరణం. అయితే కరోనా వైరస్ తేలకముందు ఆ వృద్ధుడు దాదాపు 100మందిని కలిసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమన తన మిత్రులతో కలిసి 15గ్రామాలను సందర్శించారు. అ�

    మోడీ నియోజకవర్గంలో గడ్డి తిన్న చిన్నారులు…అసహ్యంగా ఉందన్న పీకే

    March 27, 2020 / 09:32 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు 21రోజుల పాటు లాక్ డౌన్ అంటూ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే  దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతున్న సమయంలో లక్షలాది మంది పేద ప్రజలు ఎన్నో ఇబ్బందుల�

    కరోనా పిడికిలిలో ఇండియా : 733 కేసులు..20 మంది మృతి

    March 27, 2020 / 04:38 AM IST

    ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించినా కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. 2020, మార్చి 27వ తేదీ శ�

    రోడ్డుపైకి వచ్చి మమత ఏం చేసిందో చూడండి

    March 26, 2020 / 04:15 PM IST

    దేశంలో కరోనా వైరస్‌(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్‌ ప్ర�

    అమెరికా బాటలోనే! : భారత్ లో కరోనా ఎలా విజృంభిస్తుందో చూడండి

    March 26, 2020 / 02:24 PM IST

    భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�

    అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించిన భారత్

    March 26, 2020 / 01:49 PM IST

    కరోనా నియంత్రణకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నెల 22నుంచి వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు మార్చి-19న భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు,రోజు�

10TV Telugu News