Home » india
దేశంలోనే అతిపెద్ద COVID-19(కరోనా వైరస్)హాస్పిటల్ నిర్మించేందుకు ఒడిషా ప్రభుత్వం రెడీ అయింది. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ రెడీ అవుతుంది. రెండు వారాల్లోనే ఈ హాస్పిటల్ అందుబాటులోకి రానుంది. ఈ భారీ హాస్పిటల్ లో ప్రత్యేకంగా కరోనా పేషెంట్లకు మాత్ర�
ఇండియాలో మిగిలిన రాష్ట్రాల మాట అటుంచితే కేరళలోనే తొలి కేసు నమోదైంది. వారం రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురి చేసిన మీదటే మిగిలిన రాష్ట్రాల్లో బయటపడింది. ఈ మహమ్మారిపై యుద్ధం చేసేందుకు కేరళ లేటెస్ట్ టెక్నాలజీ వాడింది. ప్రమాదకరంగా మ�
భారత దేశాన్ని కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం
కోవిడ్-19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇల
దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ను మంగళవారం ప్రధాన నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమైన అంటే పాలు,సరుకులు,కూరగాయలు,మెడిసిన్లు,ఫుడ్ ను డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీలలను పోలీసులు వేధిస్తున్నారని,ఈ కామర్స్ కంపెనీలు ద
కరోనాపై పోరాటంలో భాగంగా 21రోజులు దేశవ్యాప్త లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి,కేంద్రానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దుతు తెలపడం మనందరి బాధ్యత అని కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. మోడీ పిలుపునిచ్చిన �
ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా.. ధాటికి మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్లు కొరత ఏర్పడుతున్న మాట వాస్తవమే. వీటితో పాటు కండోమ్ ల అమ్మకాలు ఊపందుకున్నాయట. మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నా�
18 రోజుల్లో మహాభారతం గెలిచిందని,కానీ కరోనాపై మన యుద్ధం 21రోజులు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21రోజులు(ఏప్రిల్-14వరకు)పూర్తి లాక్ డౌన్ ను మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగ సమయంలో ప్
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�