Home » india
భారతదేశాన్ని కరోనా రాకాసి వీడడం లేదు. పంజా విసురుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ కట్టడి కావడం లేదు. 2020, మార్చి 23వ తేదీ సోమవారం 496 ఉన్న కరోనా కేసులు..2020, మార్చి 24వ తేదీ మ�
కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తూ, అవిశ్రాతంగా పనిచేస్తున్న వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో వారిని అద్దె ఇళ్ల నుంచి గెంటివేస్తున్నారు.
కరోనా అంటే కోయి రోడ్ పర్ నా నిఖలే అని మోడీ అన్నారు. కరోనా రోగుల చికిత్స కోసం 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ఈ నిధులతో ఐసొలేషన్ వార్డులు,ఐసియు బెడ్స్,వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు �
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఇవాళ(మార్చి-24,2020)దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ఇవాళ అర్థరాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షి�
నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న
భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఎలా వేగంగా పెరుగుతాయనే దానిపై ప్రభుత్వ అంచనా వేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జర్నల్ నివేదికలో ” భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తికి నియంత్రించవచ్చునని పేర్కొంది. కానీ ఆశావాద కోణంలో పరిశీలిస్తే.. �
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ దేశ ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఇతర దేశాల మాదిరిగానే వైరస్ వ్యాప్తి చెందకుండా రైళ్లు నిలిపివేశారు. బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అంతర్జాతీయ విమానస�
భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. �
రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతున్న COVID-19 వల్ల వణికిపోతున్న భారతీయులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Michael J Ryan మంగళవారం (మార్చి 24, 2020) ఓ శుభవార్త తెలిపాడు. అదేంటంటే.. కరోనా వ్యాప్తిని అడ్డుకునే విషయంలో భారతదేశానికి అద్భుతమైన సామర
దేశంలో ఇంకా కరోనా పూర్తిగా స్థాయిలో చెలరేగలేదు. ఏప్రిల్ 15నాటికి దేశంలో లక్షల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చన్నది ఓ అంచనా. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? కరోనా కట్టడికి