india

    భారత్ క్లీన్ స్వీప్: చరితకు శ్రీకారం.. వైట్ వాష్ చేసిన ఫస్ట్ కెప్టెన్

    October 22, 2019 / 04:59 AM IST

    భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు చుక్కలు చూపించారు భారత ఆటగాళ్లు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ ఘున విజయ�

    సర్వే: తెలంగాణలో ముక్క లేనిది ముద్ద దిగట్లేదట.. మహిళలు మాత్రం మాంసం తినట్లేదు

    October 22, 2019 / 04:20 AM IST

    భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధన లేటెస్ట్‌గా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో మాంసాహారం తినేవాళ్లలో తెలంగాణ�

    నో డౌట్.. సిరీస్ మనదే: వైట్ వాష్ దిశగా భారత్

    October 21, 2019 / 12:04 PM IST

    భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు పరాభవం తప్పేట్లు లేదు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ కు దాదాపు విజయం ఖాయ�

    తొలి ఇన్నింగ్స్ లో తలొంచిన సఫారీలు

    October 21, 2019 / 08:29 AM IST

    సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసింది టీమిండియా. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల ఆధిక్యంతో కొనసాగుతున్న భారత్ మూడో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను 497పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. సఫారీలను ఘ

    డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ

    October 20, 2019 / 07:37 AM IST

    టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ మరో రికార్డు కొట్టేశాడు. వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఈ ఘనత  సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తి�

    డబుల్ సెంచరీతో వెనుదిరిగిన రోహిత్

    October 20, 2019 / 07:05 AM IST

    రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు.

    భార్యను చంపిన భర్త: పట్టిస్తే రూ.70 లక్షలు

    October 20, 2019 / 05:53 AM IST

    భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మం�

    రహానె సెంచరీ, డబుల్ సెంచరీ పరుగు దూరంలో రోహిత్

    October 20, 2019 / 05:30 AM IST

    రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా రెండో రోజు ఆటను కొనసాగిస్తున్నాయి. ఓవర్ నైట్ స్కోరు 224/3తో ఆరంభించిన భారత్ ఆచితూచి అడుగులేస్తుంది. తొలి రోజు ఆటను ఆదుకున్న రోహిత్ రెండో రోజు డబుల్ సెంచరీ చేసేందుకు పరుగు దూరం మాత్రమే ఉంది. లంచ్ వ�

    సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌పై ట్రోల్స్: భారత హోటళ్లు మోసం చేస్తున్నాయ్

    October 20, 2019 / 01:52 AM IST

    భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. తొలి రెండింటిలోనూ పరాజయం పొంది దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. తమ చేతకానితనాన్ని చెప్పుకోకుండా భారత హోటళ్లు ప్రొటీన్ ఫుడ్ అందించలేకపోతున్నాయి. అంటూ దక్షిణాఫ్రిక�

    తొలి రోజు ఆట ముగించిన టీమిండియా

    October 19, 2019 / 12:23 PM IST

    రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాద�

10TV Telugu News