Home » india
ముంబైలోని ఓ హోటల్ లో ఈ సమావేశాన్ని నిర్వహించాలని విపక్ష నేతలు యోచిస్తున్నారు.
ఇండియాను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడటం తన కల అంటూ మాట్లాడిన ఓ యువతి ఈ మధ్య దారుణంగా ట్రోల్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ట్రూ కాలర్ సీఈవో ఆమెకు జాబ్ ఆపర్ ఇస్తూ ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
వెస్టిండీస్ బౌలర్లలో మెక్ కాయ్, జాసన్ హోల్డర్, షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హోసేన్ ఒక వికెట్ తీశాడు. Ind Vs WI 1st T20I
దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నానని హార్దిక్ పాండ్యా చెప్పాడు.
బియ్యం ధరలు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు జూలై 20న నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. Rice Export Ban
మొత్తం 6.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని పేర్కొంది. జులై 31తో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో..
దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల మొత్తం 4.49 కోట్ల (4,49,95,629)కు చేరిందని వివరించింది.
మీరు రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమానా? అయితే, ఆగస్టు 1 నుంచి మీకు కూడా జీఎస్టీ ఆ-ఇన్వాయిస్ తప్పనిసరి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఈ డేటాను రూపొందించింది. మధ్యప్రదేశ్‌లో 2019-2021 మధ్య 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని పార్లమెంటుకు సమాచారం అందించారు
కంటి ఫ్లూ కేసులు కొద్ది రోజులుగా పెరుగుతున్నాయని కంటి స్పెషలిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఇది కంటి ఇన్ఫెక్షన్. కండ్లకలక అని కూడా అంటారు. చిన్న పట్టణాల్లో లేదా సాధారణ పరిభాషలో దీనిని 'ఆంఖోన్ కా ఆనా' అని కూడా పిలుస్తారు