Home » Indian Administrative Service
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేడర్ కేటాయింపులో యూపీఎస్సీ కొన్ని విధానాలను అనుసరిస్తుంది. అభ్యర్థి ఎవరైనా తన ప్రాధాన్యతను తెలియజేయనప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాల ప్రకారం కేడర్ ను నిర్ణయిస్తుంది.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ఈ నెల 30, బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు.
IAS officers appointed in the PMO : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి.. 2023 అక్టో�
అవును మీరు వింటున్నది నిజమే. బిజీ షెడ్యూల్ కారణంగా మహిళా ఐపీఎస్, ఓ ఐఏఎస్ అధికారులు ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీరిది ప్రేమ వివాహం. బిజీ షెడ్యూల్ కారణంగా వీరి వివాహం వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. చివరకు ప్రేమికుల రోజునే పెళ్లి చేస�