Home » INDIAN ARMY
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
రంగంలోకి కే9 'వజ్రా’యుధం.. శత్రువుల వెన్నులో వణుకే
K9 Vajra creates fear to enemies
డ్రాగన్‌పై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టింది భారత సైన్యం. K9 - వజ్రా హోవిట్జర్ గన్స్‌ను గురిపెట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సదుపాయాలను పెంచుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకుంది. జమ్ముకశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. మరొకరిని హతమార్చింది.
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.
లడఖ్‌లో ఇండియన్ ఆర్మీ నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారి వల్ల లేహ్ నుంచి చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వరకు సులభంగా చేరుకోవచ్చు.
భారత సైన్యంలో ఐదుగురు మహిళలకు కల్నల్ హోదా దక్కింది. 26 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన మహిళా అధికారులకు కల్నల్ హోదాకు పదోన్నతి ఇస్తున్నట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. గడిచిన మూడు రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి
జమ్మూ కశ్మీర్లో చొరబడడానికి సరిహద్దు అవలి వైపున ఉన్న లాంచ్ప్యాడ్ల దగ్గర దాదాపు 140 మంది ఉగ్రవాదులు వేచి చూస్తున్నారని భద్రతా దళాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి ఒకరు గురువారం చెప్పారు.