Home » INDIAN ARMY
ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.
భారత ఆర్మీలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. ఆర్మీకి అంటూ సొంత నియమ, నిబంధనలు ఉన్నాయని అన్నారు.
పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి చెందిన గూఢచారిగా అనుమానిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని అంజ్వా జిల్లాలోని భారత్-చైనా సరిహద్దుల్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన వ్యక్తిని నిర్మల్ రాయ్ గా గుర్తించార�