Home » indian captain rohit sharma
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా తొలి టెస్టు మూడో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ కెమెరామెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తుదిజట్టులో స్పిన్నర్లకు ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న ప్రశ్నకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు.
మూడో వన్డేలో తుదిజట్టులో పలు మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లకు, ముఖ్యంగా బౌలర్లకు విశ్రాంతి ఇస్తారని సమాచారం.
India vs New zealand ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ శనివారం రాయ్‌పుర్‌లో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా కివీస్‌ను చిత్తుచేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చ
టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం మంచి విషయమే. టీమిండియాలో ఎడమచేతి బ్యాటర్లు (ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్) గత ఏడాది కాలంలో చాలా పరుగులు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుడి చేతి బ్యాటర్ల సామర్థ్యంకూడా మనకు తెలుసు. ప్రస్తుతానికి ఓపెని
ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ ఇవాళ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎనిమిదేళ్ల క్రితం ఇండియా, శ్రీలంక జట్లు చివరిసారి ఈడెన్ గార్డెన్స్‌లో తలపడ్డాయి. రోహిత్ ప్రపంచ రికార్డు స్�
టీ20 సిరీస్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం శ్రేయాస్ అయ్యర్‌కే ప్రాధాన్యతనివ్వడంతో సూర్యకు తుదిజట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా ఇషా
14 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. బీసీసీఐ ఈ విషయంపై స్పందించింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కు రోహిత్ శర్మ ఇంకా దూరంకాలేదని తెలిపింది. అయితే, మూడో వన్డేలో మాత్రం రోహిత్ శర
బ్యాటింగ్ లో విఫలం కావటం వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని రోహిత్ అన్నారు. కేఎల్ రాహుల్ (73) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేక పోయామని అన్నారు. అయితే.. టీమిండియా ఓటమికి రాహుల్ నే కారణమంటూ వస్తున్న విమర్శలపై రోహిత్ స్పందిస్తూ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు.