Home » Indian cities List
Jio 5G And Airtel 5G : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ 5G (Airtel 5G) ప్రస్తుతం అనేక భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులతో సిద్దంగా ఉన్నాయి. దేశంలో క్రమంగా మరిన్ని నగరాలకు 5G సర్వీసులను అందిస్తున్నాయి.