Home » Indian Deportees
7 US వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానం రాత్రి 10 గంటల సమయంలో విమానాశ్రయంలో ల్యాండైంది.
2009 నుండి మొత్తం 15,668 మంది అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారతదేశానికి పంపేశారని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలియజేశారు.
Stories Of Deportees : పంజాబ్‌కు చెందిన సుఖ్‌పాల్ సింగ్, ముస్కాన్ అనే వారి కుటుంబ సభ్యులు తమ పిల్లలను వరుసగా ఇటలీ, యుకెకు పంపగా, వారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారని తమకు తెలియదని పేర్కొన్నారు.
Indian Deportees : కదిలిస్తే ఒక్కొక్కరిది విషాధ గాథ బయటకు వస్తోంది. అమెరికా విమానంలో తీసుకువచ్చిన 104 మంది వెనక్కి వచ్చిన వారిలో ఒకరైన జస్పాల్ సింగ్ తన చేతులు, కాళ్లను గొలుసులతో కట్టేసిన భయానక చేదు అనుభవాన్నిచెప్పుకొచ్చాడు.