Home » Indian economy
కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఊతం వస్తుందని భావించింది.
దౌత్యపరంగా మన దేశానికి సరికొత్త సవాళ్లు తప్పవా? భారత ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ ఖాయమా?
రష్యా నుంచి చమురు దిగుమతులు పెరుగుతన్నప్పటికీ.. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారతదేశం కూడా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది.
Mumbai is the Richest City in Asia : ముంబై ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బిలియనీర్ రాజధానిగా అవతరించింది. ఈ సంవత్సరంలో 26 మంది బిలియనీర్లతో ప్రపంచంలో 3వ స్థానానికి ఎగబాకి ఆసియా బిలియనీర్ రాజధానిగా నిలిచింది.
World 3rd Biggest Economy : ఊహించని విధంగా జపాన్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని చేజార్చుకుంది. ఇప్పుడు జపాన్ స్థానాన్ని జర్మనీ దక్కించుకుంది. ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఐఎంఎఫ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు 2024లో నెమ్మదించి 2.9 శాతానికి పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది.
ఓ వైపు సరైన ఉద్యోగం రావట్లేదని యువతీ,యువకులు ఆందోళన పడుతుంటే..తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.
500 Rupees Notes : ఒకటి కాదు రెండు కాదు అచ్చు అయిన రూ.500 నోట్లలో 176 కోట్ల నోట్లు లెక్కల్లోకి రాకుండా పోయాయి.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగినప్పటికీ.. నగదు చెలామణి మాత్రం తగ్గట్లేదు. పైగా.. 2016 కంటే మరింత పెరిగింది. ఓ మాటలో చెప్పాలంటే కరెన్సీ వినియోగం పతాక స్థాయికి చేరింది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి ప్రజల వద్ద డబ్బు 17.7 లక్షల కోట్లు ఉన్నట్టు అప్పు�
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై రఘురామ్ రాజన్ క్లారిటీ ఇచ్చారు.