Union Budget 2026: బడ్జెట్లో ఎవరెవరికి ఎంత? 13 ఫొటోల్లో మొత్తం చూసేయండి..
Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఏ రంగానికి ఎంత? ఎవరెవరికి మేలు జరుగుతుంది? 13 ఫొటోల్లో మొత్తం చూసేయండి..













