Home » INDIAN HIGH COMMISSION
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడిని ప్రధాని మోదీ రిషి సునక్‌తో సంభాషించారు. ఈ అంశంపై స్పందించిన రిషి సునక్.. భారత్ హై కమిషన్‌పై జరిగిన దాడి ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు.
పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించడానికి నిరసగా, బ్రిటన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కార్యాలయంపై ఉన్న భారత జాతీయ జెండాను తొలగించారు. అక్కడి ఫర్నీచర్ ధ
కెనడాలో హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ‘శ్రీ భగవద్గీత పార్కు’ సూచిక బోర్డును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను భారత్ ఖండించింది.
ఇండియన్ సినిమా పాటలతో ఇంటర్నెట్ సంచలనంగా మారిన కిలీపాల్ ను టాంజానియాలోని భారత హై కమిషన్ సత్కరించింది.
కెనడాలోని క్యుబెక్‌లోని మూడు కాలేజీలను మూసివేయడంతో వేలాది మంది భారతీయ విద్యార్థులు రోడ్డునపడ్డారు. అక్కడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత మూడు నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది.
పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ భారతీయ రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ కలకలం రేపింది. భారత హైకమిషన్ కాంపౌండ్‌పై డ్రోన్ కనిపించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు. క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఇంకా తెలియరాల�