Home » Indian Millionaires
Indian Millionaires Migration : గత ఏడాది 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా 28వేల మంది భారత కోటీశ్వరులు ఈ ఏడాదిలో వలసబాట పట్టనున్నారు.
భారత్ నుంచి సంపన్నులు వెళ్లిపోతున్న మాత్రాన ఇప్పటికిప్పుడు దేశానికి వచ్చిన నష్టమేమి లేదంటున్నారు నిపుణులు. వ్యాపారులు వెళ్లినంత మాత్రానా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమేని లేదని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం.
భారత కుబేరులు దేశం వదిలిపోతున్నారు. ప్రతీ ఏటా భారత మిలియనీర్లు దేశం వదిలిపోతున్నారు. అలా ఈ ఏడాది భారీ సంఖ్యలో దేశం వదిలపోతున్నారని నివేదిక వెల్లడించింది.
గోల్డెన్ వీసా వాడుకుని 2008 నుంచి 254మంది ఇండియన్ మిలియనీర్లు యూకేలో సెటిల్ అయ్యారట. యూకేకు చెందిన యాంటీ కరప్షన్ ఛారిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇండియన్లు టైర్ 1(ఇన్వెస్టర్) వీసా పొందిన ధనిక దేశాల్లో ఏడోదిగా ఉంది.