Home » Indian origin CEO
Sundar Pichai : సుందర్ పిచాయ్ 1.1 బిలియన్ డాలర్ల నికర విలువ (సుమారు రూ. 9,200 కోట్లు)తో ప్రపంచ బిలియనీర్ క్లబ్లో చేరారు.
Work 14 hours Day : శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రెప్టైల్ సహ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన సీఈఓ దక్ష్ గుప్తా కూడా వివాదాస్పద వర్క్ కల్చర్ సమర్థించడం సోషల్ మీడియాలో చర్చను లేవనెత్తింది.
Indian-Origin CEO : బరువు తగ్గడానికి తన అలవాట్లు ఏ విధంగా సాయపడ్డాయో వివరించే పోస్ట్‌ను లింక్డ్ఇన్ వేదికగా భారత సంతతికి చెందిన సీఈఓ రామ్ ప్రసాద్ పోస్టు చేశారు. తన బరువు తగ్గించే ప్రయాణం ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు.
అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న భారతీయుల జాబితాలో మరొకరు చేరారు. అమెరికా ప్రధాన కేంద్రంగా, అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాఫీ దిగ్గజ సంస్థ స్టార్‌బక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా భారత సంతతికి చెందిన
ప్రపంచ టాప్ 10 అత్యుత్త సీఈఓల జాబితాలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు సీఈఓలకు చోటు దక్కింది. హ్వార్వర్డ్ బిజినెస్ రివ్యూ (HBR) రూపొందించిన ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ పనితీరు గల సీఈఓల జాబితా 2019ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన �