Home » Indian Space Research Organisation
ISRO: భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్లు, పర్యావరణ ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాణిజ్య స్పేస్ సేవలు వంటి విభాగాల్లో పని చేస్తుంది.
ఈ పరిశోధన భారత మిషన్ గగన్‌యాన్‌కు కూడా ఉపయోగపడుతుంది.
ISRO Chief S Somnath : ఆదిత్య-ఎల్1 మిషన్‌ను అంతరిక్షంలోకి పంపిన రోజనే క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఓ ఇంటర్వ్యూలో ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.
చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో చైర్మన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందం అభినందనలు అందుకుంటోంది. సోమనాథ్‌కి పొరుగింట్లో ఉండే ఓ బుడ్డోడు ప్రేమతో ఓ బహుమతి ఇచ్చాడు. అదేంటో చదవండి.
యుటు 2కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి బ్లూమ్‌బర్గ్ పలు వివరాలు తెలిపింది. చైనా రోవర్ ఇప్పటికీ చంద్రుడిపై తిరుగుతోందని..
ఎస్.సోమనాథ్ ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త. ఇస్రో చైర్మన్. PSLV, GSLV, LVM3 వంటి పలు ప్రయోగాల్లో వాహనాల రూపకల్పనలో ఆయన దోహదపడ్డారు. అయితే ఆయన జీతం ఎంత? ఇచ్చే ప్రోత్సాహకాలు..ప్రయోజనాలు ఏంటి?
దశలవారీగా శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 వ్యోమనౌక ఎల్వీఎం3-ఎం4 కక్ష్యను పెంచుతూ పోతారు.
భారత ఆర్థిక రంగం ఏ విధంగా ప్రభావితం అవుతుంది? ఉద్యోగాలు ఎలా పుట్టుకొస్తాయి?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. ఉదయం 9.18గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో ఛైర్మన్‌గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు.