Home » Indian woman
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లలో 300మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 35మంది విదేశీయులు ఉన్నారు. పేలుళ్�