Home » Indian women's cricket team
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ క్రికెట్లోనే కాదు చదువులోనూ తాను టాప్ అని నిరూపించుకుంది. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది.
కామన్వెల్త్ గేమ్స్‌కు ముందే భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయిర్స్ కు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘన ఇద్దరికి కరోనా సోకింది. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు బెంగళూర�