Home » Indipendence Day
యూపీలోని కొత్వాలీ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఇద్దరు పోలీసులు నాగిని నృత్యం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్ గా మారింది.
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై తోమ్మిదవ సారి ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎందరో వీరుల త్యాగఫలం మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం. ఎందరో మహాను భావులు వారి ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారిపై పోరాడారు. వారిలో పదిహేను మంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల వివరాలు.
నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.