-
Home » indoor trainers
indoor trainers
12 రోజులు..4 వేల కిలోమీటర్లు..సైక్లింగ్ రేసులో న్యూ రికార్డ్ క్రియేట్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్
July 3, 2020 / 07:31 AM IST
భారత సైనిక అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ భరత్ పన్ను అరుదైన ఘనత సాధించారు. 12 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల సైకిల్ రేసును పూర్తి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేసుల్లో Virtual Race Across America (రేస్ అక్రాస్ అమెరికా (రామ్) RAAM ఒకటి. ఈ రోడ్ సైక్లింగ్ రేసును వర్చువల�