-
Home » Indrakeeladri Temple
Indrakeeladri Temple
ఈ వేళల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేత.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక నిర్ణయం
దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలై ప్రమాదానికి గురైంది.
Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం, భయంతో పరుగులు తీసిన భక్తులు
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో పెను ప్రమాదం తప్పింది. నిన్నటి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అమ్మవారి సన్నిధిలోని రావిచెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.
Ram Charan Fans : దుర్గగుడిలో అపచారం.. హుండీలపై నిల్చొన్న రామ్ చరణ్ ఫ్యాన్స్
రామ్ చరణ్, కొరటాల శివ వెంటే ఆలయంలోకి చొచ్చుకొని రావడంతో.. ఆలయ గ్రిల్స్ విరిగిపోయాయి...రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం జై చరణ్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.
Indrakeeladri : వసంత నవరాత్రోత్సవాలు.. ఒక్కోరోజు ఒక్కోరకం పుష్పాలతో అర్చన
ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది. రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు...
Vijayawada : దుర్గగుడిలో కోవిడ్ నిబంధనలు బేఖాతర్, సామాన్య భక్తుల ఇబ్బందులు
వీవీఐపీలకు మాత్రమే అంతరాలయంలోకి అనుమతి ఉంది. కానీ వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి దేవస్థానం సిబ్బంది తోడ్కోని వెళుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
Indrakeeladri: స్వర్ణ కవచాలంకృత అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ
Vijayawada Kanakadurgamma in Swarna Kavachalankritha Avatar