Industrial Area

    Kukatpally : కూక‌ట్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్రమాదం

    July 10, 2021 / 07:48 PM IST

    కూక‌ట్‌ప‌ల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం ప్ర‌శాంత్ న‌గ‌ర్ పారిశ్రామిక‌వాడ‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీఎస్ఎన్ లైఫ్‌సైన్స్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

    విశాఖలో అగ్ని ప్రమాదం

    January 28, 2021 / 09:23 AM IST

    Fire accident in Visakhapatnam : విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగనంపూడి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. పామాయిల్‌ వంట నూనెల కంపెనీలో సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో రెండు

    యూరిన్ పోసినందుకు రూ.2,500 లంచం తీసుకున్న హోం గార్డులు

    September 12, 2020 / 05:42 PM IST

    ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో రోడ్డు పక్కన బహిరంగ మూత్రవిసర్జన చేశాడనే కారణంతో నలుగురు హోం గార్డులు ఒక వ్యక్తిని పోలీసుస్టేషన్ కు రమ్మన్నారు. అక్కడ అతనిపై కేసు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరించారు. లఘుశంక తీర్చుకున్న కారణంగా ఈ తలకా�

    బొంతపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం

    April 17, 2019 / 02:24 AM IST

    సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి ఓ పరిశ్రమలోని సాల్వెంట్‌ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో పరిశ్రమ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బం�

    చర్లపల్లిలో అగ్నిప్రమాదం: రూ. కోట్ల ఆస్తి నష్టం 

    February 25, 2019 / 04:07 AM IST

    హైదరాబాద్: వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతుంటాయి. వేసవి ఇంకా పూర్తిగా రానేలేదు అప్పుడద  నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో  అగ్నిప్రమాదం సంభవించింది. (ఫిబ్రవరి 24) అర్థరాత్రి చర్లపల్లి ఫేస్ త్రీ ఇండస్ట్రీ ఎస్‌ఈఆ�

10TV Telugu News