-
Home » industries Power holidays
industries Power holidays
కరెంట్ కావాలా...కాంగ్రెస్ కావాలా : మంత్రి కేటీఆర్
November 11, 2023 / 09:53 PM IST
కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.