IndvsSL

    Ravindra Jadeja: కపిల్ దేవ్ 35ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన జడేజా

    March 5, 2022 / 02:37 PM IST

    మరో రికార్డ్ బ్రేక్ చేశాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌లోనే బెస్ట్ స్కోరు నమోదు చేశాడు.

    IndvsSL: హార్దిక్ పాండ్యా బెంచ్‌కే పరిమితమా…

    July 27, 2021 / 09:01 AM IST

    మరో సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా కాచుకుని కూర్చొంది. నిర్ణయాత్మక టీ20లో గెలుపు కోసం లంక.. టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌తో మరోసారి పాండ్యా బౌలింగ్ అవకాశం చేజిక్కించుకుంటాడని భావిస్తే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.

    కప్పు కొట్టేశారు: లంకపై ఘన విజయం

    January 10, 2020 / 05:05 PM IST

    భారత్ సిరీస్ కొట్టేసింది. పర్యాటక జట్టుపై రెండో మ్యాచ్ లోనూ భారీ విజయం  సాధించి కప్పు దక్కించుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయకేతనం ఎగరేసింది. రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో.. మూడో మ్యాచ్‌లో 78పరుగుల తేడాత

    మిగిలిందొక్కటే: కీలక మ్యాచ్‌కు భారత్.. లంక

    January 9, 2020 / 11:09 PM IST

    మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భారత్ మూడో టీ20కి చేరుకుంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో టీ20లో గెలిచింది. 1-0 ఆధిక్యంలో నిలిచిన కోహ్లిసేన ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. చివరి మ్యాచ్‌లో జట్టు కూర�

    కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

    January 7, 2020 / 08:18 PM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చిచేరింది. ఈ పరుగులు యంత్రం మరోసారి రెచ్చిపోయి ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ భారత్ కు విజయం కట్టబెట్టాడు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యానికి వచ్చి చేరింది. మంగళవారం జరిగి

    భజ్జీని దింపేశాడు: ఇండోర్‌లో కోహ్లీ వెటకారాలు

    January 7, 2020 / 07:13 PM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇమిటేటింగ్‌లోనూ తక్కువేం కాదు. ఇండోర్ వేదికగా శ్రీలంకతో రెండో టీ20కు ముందు ఫన్నీ యాక్షన్‌తో నవ్వులు తెప్పించాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ ను దింపేశాడు. పైగా ఈ ఇమిటేషన్ భజ్జీ �

10TV Telugu News