Home » Infections
వర్షా కాలంలో ఆ ఆరోగ్య సమస్యలను నివారించడానికి కూరగాయలను తెలివిగా ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆహారంలో ప్రోబయోటిక్స్ , సౌర్క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి. ఈ ఆహారాలలో గట్ ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, హానికరమైన వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తా�
వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్లు ఉన్న సందర్భంలో సైతం చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ఇన్ ఫెక్షన్ ఉన్నా ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ వల్ల దద్దుర్లు వస్తే చిన్నారులకు జ్వరం కూడా వస్తుంది. హెర్పిస్ వైరల్ �
అల్సర్లు, గ్యాస్, కంటి రుగ్మతలు, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం, చర్మ వ్యాధులు, గుండె, రక్త నాళాల వ్యాధులను తొలగించటంలో వేప సహాయపడుతుంది.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి.
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 విస్తరిస్తోంది. కరోనా మూడో వేవ్ ప్రస్తుతం విపరీతంగా సాగుతోంది.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ఒకవైపు ఒమిక్రాన్ ప్రభావంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కరోనాకు సంబంధించి మరో కొత్త వేరియంట్ కంగారు పెట్టేస్తోంది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.